Founder Message

Smt.G.Nagalakshmi

Chief Excutive Officer

Sri.G.Ramakrishna Reddy

Founder

Founder Message

RK Insurance Academy కేవలం ఇన్సూరెన్స్ ఎలా అమ్మాలి అని నేర్పడానికి మాత్రమే స్థాపించబడింది కాదు…
ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్చడం, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌ను అందరికీ చేరవేయడం అనే లక్ష్యంతో ప్రారంభించబడింది.

మా అకాడమీ ప్రధాన ఉద్దేశ్యం:

▶ జీవిత బీమా పథకాలపై సరైన అవగాహన కల్పించడం.
▶ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఇన్సూరెన్స్ రంగంలో ఎలా ఎదగాలో చూపించడం. ఒక ప్రొఫెషనల్ ఏజెంట్‌గా ఎలా                    అభివృద్ధి చెందాలో మార్గం చూపడం.
▶ ఏజెంట్‌ ఎదుర్కొనే ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా ఎలా మార్చుకోవాలో నేర్పించడం.
▶ ఇన్సూరెన్స్ రంగంలో వస్తున్న డిజిటల్ మార్పులు, కొత్త పద్ధతులు, కొత్త అవకాశాల గురించి తెలియజేయడం.
      “నేర్పుతూ నేర్చుకోవడం – ఆత్మగౌరవంతో ఆర్థికాభివృద్ధి”.

నేర్పుతూ నేర్చుకోవడం - ఆత్మగౌరవంతో ఆర్థికాభివృద్ధి ( RIGHT TIME TECHNOLOGY KNOWLEDGE ) ✦