PSB-2 - ప్రీమియర్ సర్వీస్ బ్యాచ్
అకాడమీ అందించే కోర్సులు
RK Insurance Academy
RK ఇన్సూరెన్స్ అకాడమీ అనేది ఇన్సూరెన్స్ రంగంలో ముందుకు వెళ్లాలనుకునే వారికి సరైన మార్గనిర్దేశం చేసే నమ్మకమైన శిక్షణా సంస్థ. ఇక్కడ ఆన్ లైన్ లో జూమ్ మాధ్యమం ద్వారా బీమా విషయాలు చాలా సులభంగా అర్థమయ్యేలా, ప్రాక్టికల్‌గా నేర్పిస్తాము. ప్రతి ఏజంట్ నేర్చుకుని ఎదగాలనే ఉద్దేశ్యంతో, ఇన్సూరెన్స్‌లో మంచి జ్ఞానం, అవసరమైన స్కిల్స్ మరియు బలమైన కెరీర్‌ను నిర్మించుకునేలా పూర్తి సహాయం అందిస్తాము.
PSB Course
P – Premier | S – Service | B – Batch
లిమిటెడ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన
Premier Service – Batch 1
<< కోర్స్ వివరాలు >>
కాలవ్యవధి: 12 నెలలు | ప్రతి నెల: 6 క్లాసులు | మొత్తం: 72 క్లాసులు.
అన్ని విషయాలు డిజిటల్‌గా – పిన్ టు పిన్ చెప్పబడుతున్నాయి.
క్లాస్ షెడ్యూల్ | ప్రతి నెల | మొదటి శుక్రవారం & శనివారం – క్లాసులు,
ఆదివారం – ప్రశ్నలు & సమాధానాలు.
అలాగే మూడవ శుక్రవారం & శనివారం – క్లాసులు,
ఆదివారం – ప్రశ్నలు & సమాధానాలు.
సెషన్ సమయం : ఉదయం 6:00 – 7:30
జూమ్ లింక్: ఉదయం 5:30 కి ఓపెన్ ఉంటుంది.
క్లాసులు సమయానికి ప్రారంభమై, సమయానికి ముగుస్తున్నాయి.
ప్రత్యేక ప్రయోజనం | Premier Service లో జాయిన్ అయిన వారికి
సంవత్సరం మొత్తం RK చెప్పే అన్ని డిజిటల్ క్లాసులు ఉచితం.
అకాడమీలో క్లాసులు నిర్వహించడమే కాదు గ్రూపులోని సభ్యులకు
ఏ సందేహం వచ్చినా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్లయితే సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వబడును.
సరైన సమయంలో స్పందించడం అకాడమీ ప్రత్యేకత.
(* షరతులు వర్తిస్తాయి )
AOAP
A-ఆరంభం | O-ఒక్క | A-అడుగుతో | P-ప్రారంభం
<< 4 నెలల ఆన్లైన్ కోర్స్ >>
బీమా సఖి మరియు కొత్త ఏజెంట్ల కోసం ఈ కోర్స్ ప్రవేశపెట్టబడింది.
( 4 నెలలు×6 క్లాసులు = 24 ) + సందర్భానుసారం అదనపు క్లాసులు.
క్లాసులన్నీ ప్రతి నెల మొదటి శుక్రవారం, శనివారం మరియు
ఆదివారం సాయంత్రం 8 గంటల నుంచి 9:30 వరకు అదేవిధంగా
మూడవ శుక్రవారం, శనివారం
మరియు ఆదివారం.
క్లాసుల వివరాలు :
బేసిక్స్ | ప్లాన్ ప్రజెంటేషన్ | అబ్జెక్షన్ హ్యాండ్లింగ్
| డిజిటల్ టెక్నాలజీ | ఇంకా ఎన్నో మరెన్నో….
అకాడమీలో క్లాసులు నిర్వహించడమే కాదు గ్రూపులోని సభ్యులకు
ఏ సందేహం వచ్చినా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్లయితే సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వబడును.
సరైన సమయంలో స్పందించడం అకాడమీ ప్రత్యేకత.
(* షరతులు వర్తిస్తాయి )
Master Course
<< 3 నెలల ఆన్లైన్ కోర్స్ – MASTER COURSE >>
కోర్స్ వివరాలు
ఆనందా(ANANDA) అప్లికేషన్ – పూర్తి అవగాహన,
బిజినెస్ పెంపొందించుకునే పద్ధతులు,
డిజిటల్ టూల్స్ & కొత్త మార్పులు,
ఏజెంట్లకు అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్,
పెద్ద ప్రీమియం పాలసీలు ఎలా చేయాలి,
కస్టమర్ హ్యాండ్లింగ్ & సర్వీస్ ఎక్సలెన్స్.
(ఇవి అన్ని స్టెప్ బై స్టెప్, సింపుల్‌గా నేర్పించడం)
కొత్త ఏజెంట్లు, ఇప్పటికే ఉన్న ఏజెంట్లు,
బిజినెస్ గ్రోత్ కోరుకునే వారు,
డిజిటల్‌గా ఎదగాలనుకునే ఏజెంట్లు.
అకాడమీలో క్లాసులు నిర్వహించడమే కాదు గ్రూపులోని సభ్యులకు
ఏ సందేహం వచ్చినా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్లయితే సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వబడును.
సరైన సమయంలో స్పందించడం అకాడమీ ప్రత్యేకత.
(* షరతులు వర్తిస్తాయి )
Digital Transformation
<< ప్రతి నెల జరిగే క్లాసు DIGITAL TECHNOLOGY కోర్స్ >>
3 రోజుల DIGITAL TECHNOLOGY WORKSHOP,
ANANDA అప్లికేషన్ పూర్తి శిక్షణ,
లాగిన్ నుండి ప్రతి ఆప్షన్ వరకు పిన్ టు పిన్ ప్రాక్టికల్ గైడెన్స్.
Customer Portal పూర్తి అవగాహన,
పాలసీ వివరాలు చూడడం, సర్వీస్ రిక్వెస్టులు, క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్
Super Sales Saathi ఉపయోగ విధానం.
డిజిటల్ టెక్నాలజీతో కస్టమర్ హ్యాండ్లింగ్,
వేగంగా, స్మార్ట్‌గా, ప్రొఫెషనల్‌గా పని చేసే పద్ధతులు.
ఇన్సూరెన్స్ ఏజెంట్ల కోసం తాజా డిజిటల్ మార్పులు.
కొత్త టూల్స్, కొత్త అవకాశాలు, కొత్త ఆదాయ మార్గాలు.
అకాడమీలో క్లాసులు నిర్వహించడమే కాదు గ్రూపులోని సభ్యులకు
ఏ సందేహం వచ్చినా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్లయితే సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వబడును.
సరైన సమయంలో స్పందించడం అకాడమీ ప్రత్యేకత.
(* షరతులు వర్తిస్తాయి )
RK ఇన్సూరెన్స్ అకాడమీ జూమ్ ద్వారా జరిగే ఆన్‌లైన్ క్లాసులకు ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి.
బీమా గురించి క్లియర్‌గా నేర్చుకోవాలి, కస్టమర్లతో ధైర్యంగా మాట్లాడాలి, ఒక ప్రొఫెషనల్ ఏజెంట్‌గా ఎదగాలి అంటే RK ఇన్సూరెన్స్ అకాడమీ తో ప్రయాణం చేయండి.
ఎందుకు RK Insurance Academy ని ఎంచుకోవాలి ?
మేము లైవ్ క్లాసులు, ప్రాక్టికల్ టెస్టులు, డౌట్ క్లియర్ సెషన్లు వంటి విస్తృతమైన లెర్నింగ్ వనరులను అందిస్తూ ప్రతి ఏజెంట్‌కు పూర్తి మద్దతును ఇస్తాము. అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ ప్రతి ఏజెంట్‌కి వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించి, వారి స్వతహః సిద్ధంగా ఎదగడానికి మరియు వారి వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాము.
మా విజన్
ఇన్సూరెన్స్ రంగంలో మార్పులకు అనుగుణంగా ముందుకు సాగగలిగేలా, ఇన్సూరెన్స్ ఏజెంట్ మిత్రులకు బలమైన బీమా జ్ఞానం, వృత్తి నైపుణ్యాలు మరియు నైతిక విలువలు అందించి, వారు విజయవంతమైన కెరీర్ నిర్మించుకొని, ఇన్సూరెన్స్ పరిశ్రమకు ఆత్మవిశ్వాసంతో సేవలందించేలా, సాధికారత కల్పించడమే మా విజన్.
Reasons to Join Our Academy
We support your learning and career growth every single day.
Expert Faculty
Learn from highly experienced professionals with deep knowledge of the Insurance industry.
Career-Focussed Training
Practical classes, mock tests, and real-time guidance to succeed in Insurance business.
Comprehensive Learning Resources
Access high-quality classes, study materials, and doubt-clearing support.
Proven Success Track
Strong track record of agents achieving certifications and securing top Insurance roles.
RK ఇన్సూరెన్స్ అకాడమీ ఆన్ లైన్ క్లాసుల ద్వారా నేర్చుకున్నవారు ఏమంటున్నారు?
విజయం సాధించిన ఏజెంట్ల అభిప్రాయాలు
మా అకాడమీ ఆన్ లైన్ క్లాసుల ద్వారా నేర్చుకొని కొంత మంది ఏజెంట్లు అకాడమీ గురించి ఏమి చెబుతున్నారో ఒక్కసారి చూద్దాం. విజయ సాధించినవారు మాతో వారి అనుభవాన్ని పంచుకున్నారు…
మా అబ్బాయికి నా తరఫున,
మా కుటుంబం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆ Value పేరు RK Insurance Academy. మీ ఫోకస్‌కు దిశ, మీ డెడికేషన్‌కు బలం, మీ విజయానికి పునాది — RK Insurance Academy
RK ఇన్సూరెన్స్ అకాడమీ టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు.
RK Insurance Academy లో క్లాసులు విన్న తరువాత నేను అనుభూతి చెందినది,
ఒక్క మాటలో
OUR SEARCH ENDS HERE.
RK Insurance Academy తో ప్రయాణం మీ కెరీర్‌కు బంగారు భవిష్యత్తు .