About Our Academy

About Our Academy

ఇన్సూరెన్స్ రంగంలో టెక్నాలజీ కారణంగా జరుగుతున్న మార్పులను ఇన్సూరెన్స్ ఏజెంట్లకు తెలియజేయడం & కొత్తగా ఏజెన్సీ తీసుకున్న ఏజెంట్లు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం మా ప్రత్యేకత.

అన్ని సమావేశాలు ZOOM యాప్ ద్వారా తెలుగు భాషలో నిర్వహించబడతాయి. అకాడమీలో చేరిన సభ్యులకు, క్లాసులు ముగిసిన తర్వాత కూడా, ఒక సంవత్సరం పాటు మా WHATSAPP గ్రూప్ ద్వారా సపోర్ట్ అందించబడుతుంది.

మీకున్న సందేహాలను స్క్రీన్‌షాట్ తీసి లేదా సందేశం పంపినప్పుడు, మా పరిధిలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించబడతాయి.
(*మా సమయాన్ని బట్టి స్పందించబడును.)

ఫీజు మరియు కోర్సు వివరాల కోసం:
📞 Cell: 988 534 5344 కి మెసేజ్ చేయండి.

మా అకాడమీ నుంచి ఉచిత మరియు పెయిడ్ సమావేశాలు జరుగును.
(*షరతులు వర్తిస్తాయి)

నేర్పుతూ నేర్చుకోవడం - ఆత్మగౌరవంతో ఆర్థికాభివృద్ధి ( RIGHT TIME TECHNOLOGY KNOWLEDGE ) ✦